Home Politics Andhra Pradesh కొయ్యూరు బాలికల పాఠశాలలో ఆరోగ్య శిబిరం..

కొయ్యూరు బాలికల పాఠశాలలో ఆరోగ్య శిబిరం..

0

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా ఈ రోజు కొయ్యూరు బాలికల పాఠశాలలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలికలకు ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేయడంతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు.
ఈ శిబిరంలో కొయ్యూరు పిహెసి డాక్టర్ జగదీష్ నాయుడు,ఆసుపత్రి సిబ్బంది, కొయ్యూరు సీఐ,ఎస్ఐ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలికల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, రక్తహీనత నివారణపై సూచనలు ఇవ్వడం జరిగింది.
.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version