Home Politics Andhra Pradesh విశాఖ చేరుకున్న గవర్నర్ నజీర్

విశాఖ చేరుకున్న గవర్నర్ నజీర్

0

ఘన స్వాగతం పలికిన అధికారులు

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐ. ఎఫ్. ఆర్.) కార్యక్రమంలో పాల్గొనుటకు విశాఖపట్నం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సోమవారం రాత్రి 9 గంటలకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్ సంఖ బ్రత బాగ్జీ, నౌకాదళ అధికారులు స్వాగతం పలికారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version