Home Politics Andhra Pradesh భక్తులకు సేవలందించిన గొంప క్రిష్ణ హెల్పింగ్ హాండ్స్

భక్తులకు సేవలందించిన గొంప క్రిష్ణ హెల్పింగ్ హాండ్స్

0

ఉత్తరాంధ్రలో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన *జామి యల్లరమ్మ* తీర్థ మహోత్సవం సందర్భంగా *గొంప క్రిష్ణ హెల్పింగ్ హాండ్స్* ఆధ్వర్యంలో తీర్ద మహోత్సవానికి విచ్చేసిన భక్తుల దాహార్తి తీర్చే ఉద్దేశంతో పుచ్చ కాయలను పంపిణి చేసారు సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమాన్ని గొంప క్రిష్ణ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు క్రమబద్ధంగా, సజావుగా నిర్వహించారు , భక్తుల సౌకర్యమే ధ్యేయంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో లగుడు రవి కుమార్ జామి మాజీ మండల పార్టీ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు ప్రసాద్, గొంప శ్రీరామ్మూర్తి ,జామి మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ ఇప్పాక త్రివేణి,ఇందుకూరి శ్రీనిరాజు పి ఏ సి డైరెక్టర్ – కె ఎం .పురం, బసిరెడ్డి సన్యాసి నాయుడు జామి పి ఏ సి డైరెక్టర్, బొట్టా రమణ, లగుడు ఎర్రి నాయుడు టీడీపీ సీనియర్ నాయకుల, మాదిబోయిన మంగరాజు, రాయవరపు రామకృష్ణ, *గొంప క్రిష్ణ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు దండుపాటి ఎర్రి నాయుడు, నాయుడు, రాధాకృష్ణ , ఈశ్వరావు గోరపల్లి , రాజేష్ , నాగిరెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version