Home Politics Andhra Pradesh క్షేమంగా వెళ్లి లాభం గా రండి పార్ట్ 2 తీస్తాను.

క్షేమంగా వెళ్లి లాభం గా రండి పార్ట్ 2 తీస్తాను.

0

క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రం విడుదల నేటికీ 25 సం రాలు పూర్తి ఐన సందర్బంగా దర్శకుడు రాజా వన్నెంరెడ్డి,హీరో శ్రీకాంత్ లను ఘనముగా సత్కరించి కేక్ కట్ చేసారు మిత్రులు కేశిరాజు రాంప్రసాద్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, విజయకుమార్ ఘనంగా సత్కరించి ఇలాంటి ఆరోగ్య కరమైన కుటుంబ కధ చిత్రాలకు ఎప్పుడు తిరుగు లేదు అని సంక్రాతి కి విడుదల 5 సినిమాలు హిట్ కి కారణం కుటుంబ చిత్రాలను ఎన్ను కోవటం గర్వ కారణం.అన్నారు.
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ హీరో శ్రీకాంత్ చాలా గొప్ప వ్యక్తిని గతంలో నేను ఒక సినిమా తీద్దామని అడ్వాన్స్ ఇస్తే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదు అని చెప్పి అ అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన గొప్ప హీరో శ్రీకాంత్ అని అన్నారు, నిర్మాతలు బాగుండాలని నిర్మాతలకు ఏ విధంగా సహాయపడాలని ఆలోచించే హీరోల్లో నెంబర్ వన్ హీరో మా హీరో మా శ్రీకాంత్ అని అన్నారు
దర్శకుడు రాజవనెం రెడ్డి మాట్లాడుతూ నాకు మొట్టమొదటిగా దర్శకుడుగా అవకాశం ఇచ్చిన గాడ్ ఫాదర్ ఎడిటర్ మోహన్ ని, అడిగిన వెంటనే కొత్త దర్శకుడుని ఆలోచించకుండా నాకు తేదీలు ఇచ్చిన హీరో శ్రీకాంత్ కు ధన్యవాదాలు మళ్లీ క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా పార్ట్ 2 తీయడానికి ఇటు మోహన్ తో కథా చర్చలు జ రుతున్నాయని అతి త్వరలో శుభవార్త కూడా మీకు చెబుతాను అన్నారు
డాక్టర్.కేశిరాజు రాంప్రసాద్ మాట్లాడుతూ మాకు రాజవనేం రెడ్డి జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కి వైస్ చైర్మన్గా చిరకాల మిత్రుడిగా మా దర్శకుడు రాజా వన్నెం రెడ్డి , ఇలాంటి కుటుంబ కదా చిత్రాలు రావాలని మా దర్శకుడు రాజావన్నేంరెడ్డి క్షేమంగా వెళ్లి లాభంగా రండి పార్ట్-2 తీయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version