Home Politics Andhra Pradesh టపాకాయల గోడౌన్లను తనిఖీ చేసిన

టపాకాయల గోడౌన్లను తనిఖీ చేసిన

0

తొట్టంబేడు తాసిల్దార్ భారతి,డిఎస్పీ నరసింహమూర్తి*

శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని తొట్టంబేడు మండల పరిధిలో ఉన్న టపాకాయల గోడౌన్లను సోమవారం తొట్టంబేడు తహసిల్దార్ భారతి, డీఎస్పీ నరసింహమూర్తి లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనుమతులు లేకుండా టపాకాయలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.గోడౌన్లలో ఉన్న సరుకు కంటే అదనంగా టపాకాయలు ఉంటే వాటికి బిల్లులు లేకపోతే ఆ గోడం యజమాని లైసెన్సులను కూడా రద్దు చేస్తామన్నారు. కచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలన్నారు.నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version