అగనంపూడి ఎన్ హెచ్ రోడ్డు ప్రక్కన 20 అడుగుల తుప్పు పట్టిన ఇనుప స్తంభం నిరుపేయంగా ఉండడంతో వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉన్నందున సిటీ పోలీస్ కమిషనర్ , ట్రాఫిక్ ఏ డి సి పి, ఏసిపి ఆదేశాల మేరకు దువ్వాడ ట్రాఫిక్ సిఐ కె వెంకటరావు యుద్ధ ప్రాతిక మీద జెసిపినితో స్థంబాన్ని తొలగించారు జేసీబీ తొలగించడానికి స్వచ్ఛందంగా వచ్చి జేసీపీ తో పనిచేసిన డ్రైవర్ వి వినయ్ ని అభినందించారు. వాహనదారులకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఇనుప స్తంభాన్ని తొలగించిన సిఐ వెంకట్రావు కు కృతజ్ఞత అభినందనలు తెలియజేసిన ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ దువ్వాడ ట్రాఫిక్ ఎస్ఐ శోభ లింగన్న దొర పాల్గొన్నారు.
ప్రమాదాలు జరగకుండా దువ్వాడ ట్రాఫిక్ సిఐ చర్యలు
RELATED ARTICLES
