Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshనిత్యాన్నదాన పథకానికి విరాళం

నిత్యాన్నదాన పథకానికి విరాళం

శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యన్నదాన పథకానికి హైదరాబాదు శేర్లింగంపల్లి వాస్తవ్యులు వాసు బాబు రూ.1,01,116/- లను ఆలయ కార్యనిర్వహణాధికారి టి.బాపిరెడ్డికి విరాళంగా అందజేశారు, అనంతరం ఆలయ అధికారులు వారికి అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments