పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం, మేజర్ పంచాయతీ, 2 వార్డ్ లో విబిజిరాంజి నిధులు 15 లక్షలతో నూతన సిసి రోడ్డు నిర్మాణం కొరకు *ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు, స్థానిక సర్పంచ్ దెడ్డం ప్రసాద్, అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద, సబ్బవరం మండలం బిజెపి పార్టీ అధ్యక్షులు గొంప నర్సింగరావు* పాల్గొని కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు, మండల చక్రవర్తి, అనకాపల్లి జిల్లా ఐటీ వింగ్ జాయింట్ సెక్రెటరీ ఎం. ప్రభు కుమార్, దొడ్డి రామునాయుడు, గల్లా శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ రొంగలి శ్రీను, ఎం. అక్కునాయుడు వార్డ్ మెంబర్లు సిహెచ్. శ్రీను, ఎన్. కోటి, డాక్యుమెంట్ రైటర్స్ రాంబాబు, వాసు, గొర్ల రాము మరియు మహిళలు పాల్గొన్నారు.
