Friday, May 1, 2026
HomeNewsఅమరావతి బిల్లు ఆమోదంపై సంబరాలు

అమరావతి బిల్లు ఆమోదంపై సంబరాలు

అమరావతి రాజధాని బిల్లుకు లోక్ సభ సహా రాజ్యసభ ఆమోదం తెలియజేయడం పట్లరాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి హర్షం ప్రకటించారు పార్లమెంట్ లో చట్ట భద్రత కల్పించేలా కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మరియు కూటమి నాయకులకు ధన్యవాదములు తెలుపుతూ అమరావతి రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ అనకాపల్లి ఇంచార్జి పీలా గోవింద సత్యన్నారాయణ ఆదేశాలతో కొణతాల రత్న కుమారి ఆధ్వర్యంలో స్థానిక మహిళలు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments