Home Politics Andhra Pradesh ఉత్తమ సేవకు ప్రశంసలు

ఉత్తమ సేవకు ప్రశంసలు

0

తొట్టంబేడు సర్వేయర్ హరనాథ్ అరుదైన ఘనత
మండల సర్వేయర్ హరినాథ్ జిల్లాలోనే అరుదైన ఘనత దక్కింది.సోమవారం తిరుపతిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మెరిటేరియల్ విభాగం కింద ఉత్తమ సర్వేయర్ గా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు.మొత్తం 31 సంవత్సరాల ఉద్యోగ సర్వీసులో ఏకంగా 11వసారి జిల్లా స్థాయి ఉత్తమ ప్రశంసను అందుకున్నారు.కాగా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో రెండు అవార్డులు పొందారు.మొత్తంగా 13 సార్లు శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన అధికారి ప్రశంసాపత్రాలు అందుకోవడం జిల్లాలోనే అరుదైన ఘనతగా నిలిచింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version