Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshమహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను అరెస్టు చేయాలి

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను అరెస్టు చేయాలి

టెక్కలి వైయస్సార్సీపి ఇంచార్జ్ పేరాడ తిలక్ ఫిర్యాదు

రాష్ట్ర మహిళల పైన వైఎస్ఆర్సిపి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిందించిన ఏబీఎన్ రాధా కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని టెక్కలి వైయస్సార్సీపి శ్రేణులు పోలీస్ స్టేషన్కు మోటార్ సైకిళ్లు తో ర్యాలీగా వచ్చి స్టేషన్ ఆవరణలో ధర్నా నిర్వహించి రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ అధికారులకు వైయస్సార్సీపి టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ ఫిర్యాదు ను అందజేశారు.

మానవతా విలువలను మరచిపోయి రాధాకృష్ణ అభ్యంతర వ్యాఖ్యలు చేయడం సబబు కాదని తిలక్ అన్నారు, ఈ కార్యక్రమంలో టెక్కలి , నందిగాం, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాల వైయస్సార్సీపి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నానీ రాధాకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments