Wednesday, April 29, 2026
HomePoliticsAndhra Pradeshడిజిటల్. వెల్ఫేర్ అసిస్టెంలు పోస్ట్లు వెంటనే భర్తీ చేయాలి.

డిజిటల్. వెల్ఫేర్ అసిస్టెంలు పోస్ట్లు వెంటనే భర్తీ చేయాలి.

ఆదివాసీ గిరిజన సంఘం ధర్నా.

రావికత మండలం టి అజ్జాపురం పంచాయతీ పరిధిలో స్వర్ణ పంచాయితీలు 1.2లో డిజిటల్ అసిస్టెంట్లు లేక గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులకు గురువుతున్నారు
టి అధ్యపురం పంచాయతీ పరిధిలో డోలవానిపాలెం. పి కొట్నాబిల్లి 200 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. కె.కోట్నాబిల్లి పంచాయతీ పరిధిలో. కె గదవపాలెం. రామన్న దొరపాలెం. కే కొట్నాబెల్లి గ్రామాల్లో 400 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. వీరితో పాటు టి అజ్జాపురం పంచాయతీ కేంద్రం. చిలకవానిపాలెం 600 ఈ స్వర్ణ పంచాయితీ 1.2 ప్రభుత్వ సేవలు అందించడం కోసం స్వర్ణ పంచాయతీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేడు వెల్ఫేర్. డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అవడంవల్ల. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుండి వచ్చే. ఆదివాసి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు . స్వర్ణ పంచాయితీలకు రావాలంటే కే కొట్టినాబెల్లి.పి కొట్నాబెల్లి గ్రామాలు నుండి కనీస పది కిలోమీటర్ల దూరం. . డెత్. లేట్ డేట్ అఫ్ బర్త్. తల్లికి వందనం. అన్నదాత సుఖీభవ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు. మరియు ఫ్రీ విద్యుత్. క్యాస్ట్ సర్టిఫికెట్లు. దరఖాస్తులు చేయాలంటే. స్వర్ణ స్వచ్ఛభారత్ కొచ్చి అప్లై చేయాలి. నేడు ఈ పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల. గిరిజనులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని. టీ అర్జాపురం. 1.2 స్వర్ణ పంచాయితీలో డిజిటల్. వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్టులు తక్షణమే భర్తీ చేయకపోతే. రావికమతం ఎంపీడీవో కార్యాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు . ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు. పాడి బె న్నయ్య. తోకల ఈశ్వరరావు. ఎస్ మల్సియా తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments