Friday, May 1, 2026
HomeNewsనందనవం సౌభాగ్య నూతన వెంచర్ భూమి పూజ .............

నందనవం సౌభాగ్య నూతన వెంచర్ భూమి పూజ ………….

బ్రోచర్ ఆవిష్కరించిన ఎం డి కె కె రాజు

సిరి వెంకటేశ్వర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 24వ వెంచర్ ఆనందపురం మండలం జగన్నాధపురం లో. నందనవనం సౌభాగ్య’ పేరుతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కె కె రాజు భూమి పూజ చేసి లేఔట్ బ్రోచర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో త్వరితగతిన అభివృద్ధి అవుతున్న ఆనందపురం దగ్గరలో ఈ వెంచర్ లో పెట్టుబడి పెట్టినవారు భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం ఉందని అన్నారు. తర్లువాడలో రానున్న గూగుల్ సిటీ కి సుమారు 1 కిలోమీటర్, ఐటీబీపీ అకాడమీ 1కిలోమీటర్, అలాగే ప్రభుత్వ ప్రతిపాదించిన ఆనందపురం ఐటీ సెజ్ కు 100 మీటర్లు దగ్గరలో ఈ వెంచర్ ఉందని, కావున త్వరలో ఈ ప్రాంతంలో ఇళ్ళ స్థలాలకు మంచి గిరాకి ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం 40 అడుగుల రోడ్ ఉన్న ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ 60 అడుగులుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ మార్కెటింగ్ సిబ్బంది కస్టమర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments