Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshసి ఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

సి ఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

చోడవరం టీ డి పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కుని ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు అందజేశారు.శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 22,68940 రూపాయలు విలువ గల చెక్కులను 24 మంది లబ్ధిదారులకు అందజేశారు.ఈ మొత్తాన్ని సద్వినియోగ పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు , మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments