Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshడాక్టర్ ఎస్ రామానుజ స్వామి కు అరుదైన గౌరవం

డాక్టర్ ఎస్ రామానుజ స్వామి కు అరుదైన గౌరవం

ఏప్రిల్ 4వ తేదీన గోవా లో జరిగిన ఇంటర్నేషనల్ కన్ఫర్మెంట్ సెలబ్రేషన్స్ లో వరల్డ్ వైస్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ చైర్మన్ అండ్ ఫౌండర్ మరియు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ హానర్ పి ఆర్ ఓ డైరెక్టర్ డాక్టర్. ఎస్. రామానుజ స్వామి కి,ఏఐ పియు సెంట్రల్ సెక్రటేరియట్ సర్టిఫికెట్ ను గోవా క్యాబినెట్ మినిస్టర్ మరియు ఎక్స్ చీఫ్ మినిస్టర్ దిగంబర్ కామత్ మరియు యూనివర్సిటీస్ వైస్ ఛాన్సెలర్ చేతులమీదుగా ప్రధానం చేసారు భారతదేశంలో ఐదుగురికి మాత్రమే ఈ ప్రధానం చేసిన సర్టిఫికెట్లో విశాఖ నగరానికి చెందిన డాక్టర్.రామానుజ స్వామి,పెరంబుదురు, ఒకరు కావడం మన రాష్ట్రానికే గర్వకారణము. ఆయన పట్టుదలతో దీక్షతో నిరంతరం కృషికి, శ్రమకు, ఫలితమని వరల్డ్ వైస్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నాయకులు డాక్టర్. రంగాల బాబురావు, మార్టిన్ పేరేరా, రజనీకాంత్, దేవుడు మరియు జాతీయ జోనల్ రాష్ట్రస్థాయి నాయకులు తెలియజేశారని నేషనల్ జాయింట్ సెక్రెటరీ డాక్టర్. రంగాల బాబురావు అన్నారు. ఇప్పటికే డాక్టర్. రామానుజ స్వామి కి పూర్ణ ప్రజ్ఞా అవార్డు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, పీస్ అంబాసిడర్ అవార్డు, ఎమర్జింగ్ సోషల్ లీడర్ అవార్డు, అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు, ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, బెస్ట్ బ్రాండ్ అవార్డులను, ఢిల్లీ, ముంబై, గోవా నగరాలలో అందుకున్నారు అని డాక్టర్. రంగాల బాబురావు. నేషనల్ జాయింట్ సెక్రెటరీ, డబ్ల్యు సి ఆర్ పి, తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments