పంచాయితీ స్థాయిలోని పలు సమస్యలు తీర్చేందుకు ప్రజా పరిపాలన అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది,
టెక్కలి డివిజన్లోని పంచాయతీలకు ప్రత్యేక పాలనాధికారులు వివరాలు తెలియజేశారు, టెక్కలి ఆర్డీవో ఎం కృష్ణమూర్తి రావివలస, జి ఉమా సుందరి పెద్ద సాన, కేజే చక్రవర్తి బొప్పాయిపురం, కే కొత్తూరు.
కే సత్యం మేఘ వరం , పాత నౌపడ , కే సింహాద్రి అక్కవరం , అయోధ్య పురం , గూడెం. కే పూర్ణచంద్రరావు తలగాం, శాసనం. పి మోహన్ తొలుసూరు పల్లి భగవాన్ పురం. ఎన్ శ్రీనివాసరావు నరసింగపల్లి, బురగాం తేలి నీలాపురం.
ఎస్ విద్య. పరశురాంపురం లను నియమించినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు ల్లో పేర్కొన్నారు.
