Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshసోలాబు లో సబ్ డి ఆర్ డిపో ఏర్పాటు.

సోలాబు లో సబ్ డి ఆర్ డిపో ఏర్పాటు.

ఆనందంలో గ్రామస్తులు

అల్లూరి జిల్లా కొయ్యురు మండలం లోని రాజేంద్రపాలెం పంచాయతీ లో సోలాబు, జోగంపేట గ్రామ ప్రజలు ప్రభుత్వం, సరఫరా చేసే రేషన్ గత కొన్ని సంవత్సరాలుగా, రాజేంద్రపాలెం లో రేషన్ సరుకులు తీసుకునేవారు. అయితే రేషన్ కొరకు, గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నామంటూ, రాజేంద్రపాలెం రావాలంటే 10 కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుందన్నారు . డి ఆర్ డిపో సొలబు లో ఏర్పాటు చేయాలని ,నర్సి కృష్ణకు తెలియజేయడంతో, ఆ సమస్యను తహశీల్దార్ మురళీబాబు దగ్గరికి వెళ్లి, సాలాబు గ్రామస్థులకు అక్కడే డి ఆర్ డిపో ఏర్పాటు చేయాలని విన్నవించుకోవడంతో, రెవిన్యూ అధికారులు సొలబులో డిఆర్ డిపో
ఏర్పాటు చేశారు. డిపో సొలబు కు తీసుకురావడానికి, ఎంతో కష్టపడి ప్రయత్నించిన నర్సి కృష్ణ కు, అలాగే రెవిన్యూ అధికారులకు గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి . విజయ్ కుమార్ తో పాటు, లక్ష్మీ, బుజ్జి బాబు, రాజేష్, కామేష్, రంగారావు, పీ. వెంకట లక్ష్మి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments