Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshడిప్యూటీ సీఎం కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

డిప్యూటీ సీఎం కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరించిన అధినేతతో పలు అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు , పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు , ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments