మంగళగిరి తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయoలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ గ్రీవెన్సెస్ లో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొని ప్రజల నుంచి వినదల స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను క్షుణంగా ఆలకించి వారి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కుమార్తె తెలిపారు.
మంగళగిరి గ్రీవెన్స్ లో వినతులు స్వీకరించిన పివిజి
RELATED ARTICLES
