భారతీయ జనతా పార్టీ 46 వా ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కాకినాడ గోకులం సమీపంలో బీజేపీ నాయుకులు గౌతు చిన్న ఆధ్వర్యంలో మండలం అధ్యక్షులు ముమ్మిడి నాగబాబు నెత్రుత్వంలో జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిగా బీజేపీ రాష్ట్ర మేధావులు విభాగం కన్వినర్ ముత్తా నవీన్ కృష్ణ పాల్గొని జండా ఆవిష్కరణ చేశారు తదుపరి స్వీట్స్ పంపిణీ చేసి పార్టీ కోసం పార్టీ విధివిధానాలు కోసం చెప్పాసాగారు ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుటూరు పద్మ, బీజేపీ నాయకులు కర్రీ పాపారావు, కవికొండల చలపతి, డాక్టర్ వేణుగోపాల్, రెడ్డి సత్తిబాబు, కేవీ దొర, జె ఎస్ పి కుమారి, ముమ్మిడి కళ, చంద్రశేఖర్, జానికిరామ్, గూటల భద్రరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
