విశాఖ నగరంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచుతూ నగరం మొత్తం ప్రశాంతముగా ఉండేలా క్రైమ్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, పలు ఏ.సి.పి సబ్ డివిజన్ల నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంకభ్రత బాగ్శ్చి ఆకస్మిక చేస్తున్న విషయం తెలిసిందే
మంగళవారం రాత్రి హార్బర్ పోలీసు స్టేషన్ ను సందర్శించిన సిపి అధికారులు, సిబ్బంది విధులను సమీక్షించి, స్టేషన్ పరిధిలో గల సమస్యలు, కేసుల రికార్డులు అన్నీ సక్రమముగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, మరుగుదొడ్ల శుభ్రతను పరిశీలించారు, స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేయడం జరుగినది.
